Life Style

వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత

తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల    నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు  పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా...
National  Telangana  Andhra Pradesh  Politics  Politics  Crime  Viral  Life Style 
Read More...

ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు

గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో రూపొందించిన పర్యావరణహితమైన బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈ బోటును ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించారు. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ను ఎలా సద్వినియోగం...
National  Telangana  Andhra Pradesh  Viral  Life Style 
Read More...

సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ...
National  Telangana  Andhra Pradesh  Sports  Life Style 
Read More...

మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్

స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
National  Telangana  Andhra Pradesh  Politics  Viral  Life Style 
Read More...

చికెన్, బోటి వికటించి... ఆర్టీసీ కండక్టర్ మృతి

   బోనాల పండుగ ఓ కుటుంబంలో విషాదంతాన్ని మిగిలింది. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్, బోటి తెల్లవారి తిని ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నగర శివారు ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంట లో చోటు చేసుకుంది. ఆదివారం నాడు నగర శివారు ప్రాంతాలలో...
National  Telangana  Andhra Pradesh  Politics  Crime  Viral  Life Style 
Read More...

ఒకే యువతీని పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ముళ్లు...!

అన్నదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని వెళ్ళాడారు. అవును... ఇది  అక్షరాలా నిజమే. అంతమాత్రాన వారేమీ నిరక్షరాస్యులు కాదు. ఒకరేమో విదేశాలలో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్న సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి తెగ కు చెందిన...
National  International  Telangana  Andhra Pradesh  Viral  Life Style 
Read More...

బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు... గూగుల్, మోటా కు ఈడి నోటీసులు

ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో ప్రోత్సహిస్తున్న గూగుల్, మోటా లకు ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈ డి) నోటీసులను జారీ చేసింది. జులై 21వ తేదీన విచారణకు హాజరుకావాలని గూగుల్, మోటా ప్రతినిధులను ఈడి ఆదేశించింది. ఈ రెండు కంపెనీలు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Sports  Viral  Travel  Life Style 
Read More...

కల్తీ కల్లు సేవించిన వారు అందుకే చనిపోయారా?!

కూకట్పల్లి కల్తీ కల్లు కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని భాజాపా ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కల్తీ కల్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిజాలను దాస్తుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల మాటల దాడితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ...
International  Telangana  Andhra Pradesh  Crime  Viral  Life Style 
Read More...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న  ప్రైవేట్ ఆసుపత్రులు...!

   చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీ మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .  సోమవారం బాలింత మృతి చెందినప్పటికీ,  మంగళవారం  ఈ విషయం బయటకు పొక్కింది . రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన గర్భిణి  ప్రసవం కోసం పోలీస్...
Telangana  Andhra Pradesh  Crime  Viral  Life Style 
Read More...

విద్యార్థికి శృంగార పాఠాలు నేర్పిన టీచరమ్మ... తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో కేసు  

     గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఓ మహిళ చేసిన పని సమాజానికి తలవంపులు తెచ్చేదిగా ఉంది. తాను పనిచేస్తున్న పాఠశాలలో ఓ   విద్యార్థిని బలవంతంగా ఒప్పించి, అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. దేశంలోని ఐదు అత్యున్నత పాఠశాలల్లో ఒకటిగా
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral  Life Style 
Read More...