అందుబాటులో లేని సీఎం, మంత్రులు... వాయిదా పడిన కేబినెట్ మీటింగ్
By Anand kumar
On
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీ కుల గణన నివేదికపై విస్తృతంగా చర్చించాలని , గోశాల నిర్వహణకు నూతన విధానాన్ని రూ,పొందించాలని, ఖాళీగా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించినప్పటికీ, ఐదుగురు మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, కొండా సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Sep 2025 22:55:39
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
