International

కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం

కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం

బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ...
International  Telangana  Andhra Pradesh  Politics  Politics 
Read More...

ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

   నల్లగొండ(పెన్ కౌంటర్):- పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు....
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర

సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు
National  International  Telangana  Andhra Pradesh  Politics  Crime  Viral 
Read More...

ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... భార్య పిల్లలను గాలికి వదిలేసిన భర్త

     ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

భర్త లైంగిక సుఖాన్ని ఇవ్వడం లేదని హత్య చేసిన భార్య

తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు...
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన    11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Crime  Viral 
Read More...

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డిఎస్పీలు స్పాట్ డెడ్

విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు...
National  International  Telangana  Andhra Pradesh  Crime  Travel 
Read More...

ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనని నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి, తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో శ్రీలక్ష్మిని ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Viral 
Read More...

అందుబాటులో లేని సీఎం, మంత్రులు... వాయిదా పడిన కేబినెట్ మీటింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీ కుల గణన నివేదికపై విస్తృతంగా చర్చించాలని , గోశాల నిర్వహణకు నూతన విధానాన్ని రూ,పొందించాలని, ఖాళీగా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించినప్పటికీ, ఐదుగురు మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి అధికారుల దాడులు... కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థలలో పెద్ద ఎత్తున అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్ల కేటాయింపులలో మల్లారెడ్డి విద్యాసంస్థలలో అధిక...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...