టీమిండియా ఆటగాళ్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 ఏమి చెప్పాడంటే?!
By Anand kumar
On
ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా పురుష, మహిళా జట్ల క్రికెటర్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 ను కలుసుకున్నారు. లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో చార్లెస్ 3 ను టీమ్ ఇండియా కెప్టెన్ శుభమన్ గిల్, విమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో పూర్తి జట్టు సభ్యులతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మహిళా జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ లు కలిశారు. ఈ సందర్భంగా చార్లెస్ 3 భారత క్రీడాకారులకు సాదరంగా స్వాగతం పలికి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభమన్ మాట్లాడుతూ బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమతో ఎన్నో విషయాలను చర్చించారని తెలిపాడు.
Tags:
About The Author

Related Posts
Latest News
05 Sep 2025 22:55:39
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...