తెలుగు రాష్ట్రాల జల జగడాల పరిష్కారానికి మరో ముందడుగు.

తెలుగు రాష్ట్రాల  జల జగడాల పరిష్కారానికి మరో ముందడుగు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించుకునేందుకు మరో అడుగు ముందుకు పడింది. జల శక్తి మంత్రి సమక్షంలో మరోసారి

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వేదికగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి కేటాయింపుల గురించి

  ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు