ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... భార్య పిల్లలను గాలికి వదిలేసిన భర్త

ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... భార్య పిల్లలను గాలికి వదిలేసిన భర్త

 

 ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో ఉన్న తన భార్య చూడడానికి కూడా హాజరు కాలేదు. దీంతో అత్తమామలు రాజశేఖర్ కోసం గాలింపు చేపట్టగా, తన ఇంట్లోనే దీపు అనే ట్రాన్స్ జెండర్ తో రాజశేఖర్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజశేఖర్ తో పాటు, దీపు అనే ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు