ఏసీబీ చేతికి చిక్కిన సివిల్ సప్లై అధికారి

ఏసీబీ చేతికి చిక్కిన  సివిల్ సప్లై అధికారి

ఏసీబీ చేతికి చిక్కిన సివిల్ సప్లై అధికారిని మిర్యాలగూడ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్ ఎస్కే జావేద్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. సివిల్ సప్లైస్ శాఖ అక్రమ పిడిఎస్ బియ్యం రవాణా వాహనాలు సీజ్ చేయగా, . వాటిని విడుదల చేసేందుకు లక్ష రూపాయలు వాహనదారుడిని డిమాండ్ చేశాడు . దీంతో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అతన్ని సస్పెండ్ చేశారు. అప్పటినుండి పరారీలో ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గాలించి పట్టుకున్నారు. నిందితుడిని ఎసిబి కోర్టులో హాజరు పరచినట్లు తెలిసింది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు