sports - Pen Counter

రెండవ టీ 20 లోను ఇంగ్లాండ్ చిత్తు..
ఇంగ్లాండ్ ఉమెన్స్ తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లోను ఇండియా ఉమెన్స్  24 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్  2-0 తేడాతో ముందంజ వేశారు. భారత మహిళలు తొలుత బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులను సాధించింది.  జెమీమా రోడ్రిగ్స్ 41 బంతుల్లో 9 ఫోర్లు,  ఒక సిక్స్ ద్వారా 63 పరుగులు సాధించగా, అమన్ జ్యోత్ కౌర్ (63 నాటౌట్ ) 40 బంతుల్లో 9 ఫోర్ లతో అర్థ సెంచరీ నమోదు చేసింది. రిచా ఘోష్ 20 బంతుల్లో ఆరు ఫోర్లతో 32 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లూరెన్ బెల్ రెండు వికెట్లను సొంతం చేసుకుంది. జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్  నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 157 పరుగులు సాధించి ఓటమిపాలయ్యింది. టామి బ్యూ మాంట్ (54) 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ద్వారా అర్థ సెంచరీ సాధించగా, అమి జోన్స్ 27 బంతుల్లో నాలుగు పోర్లతో 32 పరుగులను, సోఫీ ఎకల్ స్టోన్ 23 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ద్వారా 35 పరుగులను నమోదు చేసింది. శ్రీ చరణీ బౌలింగ్లో రాణించి రెండు వికెట్లు చేజిక్కించుకోగా, దీప్తి శర్మ, అమన్ జ్యోత్ కౌర్  చెరొక వికెట్ సాధించారు.

కష్టాలలో కంగారులు..
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 92 పరుగులు సాధించి పీకల్లోతు కష్టాలను ఎదుర్కొంటోంది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలిరోజు ఓవర్ నైట్ స్కోర్ (57/4) తో రెండవ రోజు తిరిగి ఉదయం ఆట ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. అంతకుముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే కుప్ప కూలింది. దీనితో వెస్టిండీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 10 పరుగుల ఆధిక్యత లభించింది. కెప్టెన్ రోస్టన్ చేజ్ (44), షై హోప్ (48), అల్జారి జోసెఫ్ (23 నాటౌట్ ) లు బ్యాటింగ్లో రాణించడం తో వెస్టిండీస్ ఆమాత్రం గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, జోష్ హేజిల్ వుడ్, ప్యాట్ కమ్మిన్స్, బ్యు వెబ్ స్టర్ తలో రెండు వికెట్లను సాధించారు. జవాబుగా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో కష్టాల్లో పడింది. ఉస్మాన్ క్వాజా, కామెరున్ గ్రీన్ చెరి 15 పరుగులు సాధించగా, జోష్ ఇంగ్లిస్ 12 పరుగులు నమోదు చేసి నిష్క్రమించాడు. వెస్టిండీస్ బౌలర్లు తలోక వికెట్ పంచుకున్నారు.

టీమిండియా అత్యంత చెత్త రికార్డు
టీమిండియా తన ఖాతాలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు సాధించిన తర్వాత కూడా ఓటమిపాలైన జట్టుగా టీమిండియా నిలిచింది.  141 టెస్ట్ క్రికెట్ చరిత్రను ఏ జట్టు కూడా ఇటువంటి చెత్త ఫీట్ సాధించలేకపోయింది. టీమిండియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో ముగ్గురు, రెండవ ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలు సాధించిన అనంతరం విజయం సాధించలేకపోయినా, డ్రాగా కూడా టెస్ట్ మ్యాచ్ ముగించలేకపోయింది. టీమిండియా పై  రెండవ అత్యధిక స్కోర్ ఇంగ్లాండ్ తన బజ్ బాల్ క్రికెట్ ద్వారా చివరి రోజు ఛేదించింది. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలించకపోయినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు మాత్రం తమ దూకుడును తగ్గించలేదు. 2010 తరువాత నాలుగవ ఇన్నింగ్స్ లో  సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ గా  బెన్ డకెట్ రికార్డు నెలకొల్పాడు. 2010 లో మీర్పూర్  వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ సెంచరీ సాధించాడు. 2022 లో బర్మింగ్ హామ్ వేదికగా భారత్ నిర్దేశించిన 378 పరుగుల అత్యధిక పరుగుల  లక్ష్యాన్ని  ఛేదించిన ఇంగ్లాండ్ , ఇప్పుడు 371 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా  అధిగమించింది