Life Style - Pen Counter

వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల

నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు

పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా 69, 999 రూపాయలకు వేలంపాటలో పార్వతి కుమారుడు చేతిలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న నాగుల ఆనంద్ కుమార్ నేత దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆయన కు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులోనూ వినాయక మండప నిర్వాహకులకు తన చేతనైన సహాయ సహకారాలను అందిస్తానని నాగుల ఆనంద్ కుమార్ నేత తెలిపారు.ఈ కార్యక్రమం  అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి,ట్రెజరీ మోహన్ లాల్, కాలనీ ముఖ్య సలహాదారుడు రాజు నాయక్, శ్రవణ్ కుమార్, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, పుల్లారెడ్డి, మిమిక్రీ రమేష్, సూర్యం, బుచ్చిరెడ్డి, జగాల్ రెడ్డి, మోతిరామ్, కరుణాకర్ రావు, మరియు పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు పాల్గొన్నారు..

ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో రూపొందించిన పర్యావరణహితమైన బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈ బోటును ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించారు. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చునో, ఈ బోటు తయారీ ద్వారా నిరూపించారు. ఇదే బోటు ద్వారా గణేష్ నిమజ్జనోత్సవం అనంతరం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించనున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. వానలు వచ్చి వరదలలో మునిగిపోయిన వారిని కూడా ఈ బోటు ద్వారా కాపాడే అవకాశం ఉందని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ బోటును రూపొందించిన వారు తెలిపారు. మాసబ్ చెరువులో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ బోటును తిలకించిన ప్రతి ఒక్కరు ఔరా అంటూ అభినందిస్తున్నారు.

సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 79 రూపాయలను మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. 2025వ సంవత్సరానికి గుర్తుగా వివిధ పరీక్షలను 2025 రూపాయలకే చేస్తున్నట్లుగా వివరించారు. కిడ్నీల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ బి సంతోష్ సూచించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని సేవించడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని ఆయన తెలిపారు.

మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్(పెన్ కౌంటర్)

విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు. అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు. ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు. మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

చికెన్, బోటి వికటించి... ఆర్టీసీ కండక్టర్ మృతి
బోనాల పండుగ ఓ కుటుంబంలో విషాదంతాన్ని మిగిలింది. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్, బోటి తెల్లవారి తిని ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నగర శివారు ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంట లో చోటు చేసుకుంది. ఆదివారం నాడు నగర శివారు ప్రాంతాలలో బోనాల పండుగను ప్రజలంతా సంబరంగా జరుపుకున్నారు. అదేవిధంగా చింతలకుంట లోని ఒక ఆర్టీసీ కార్మికుని కుటుంబం కూడా బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంది. బోనాల పండుగ కోసం సదరు ఆర్టీసీ కార్మికుడు చికెన్, బోటి కూర తెచ్చుకొని విందు భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిపి ఆరగించాడు . అయితే మరుసటి రోజు అదే చికెన్, బోటి కూర భుజించడంతో ఫుడ్ పాయిజన్ అయి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు.

ఒకే యువతీని పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ముళ్లు...!
అన్నదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని వెళ్ళాడారు. అవును... ఇది  అక్షరాలా నిజమే. అంతమాత్రాన వారేమీ నిరక్షరాస్యులు కాదు. ఒకరేమో విదేశాలలో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్న సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి తెగ కు చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి లు ఇద్దరు అన్నదమ్ములు. ప్రదీప్ హిమాచల్ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తుండగా, కపిల్ విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారు. హిమాచల్ లోని హట్టి తెగ లో కుటుంబ ఐక్యత కోసం ఇలా ఒకే అమ్మాయిని అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడం అనవాయితీగా వస్తోంది.  ఈ వివాహం తాము ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని ముగ్గురు చెప్పడం విశేషం. వీరి వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓకే యువతిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం చట్టవిరుదలైనప్పటికీ, హిమాచల్ లో మాత్రం ఈ అనవాయితీ కొనసాగుతూనే ఉంది.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు... గూగుల్, మోటా కు ఈడి నోటీసులు
ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో ప్రోత్సహిస్తున్న గూగుల్, మోటా లకు ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈ డి) నోటీసులను జారీ చేసింది. జులై 21వ తేదీన విచారణకు హాజరుకావాలని గూగుల్, మోటా ప్రతినిధులను ఈడి ఆదేశించింది. ఈ రెండు కంపెనీలు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్మెంట్లను ప్రదర్శిస్తున్నాయని, ఇది చట్ట విరుద్ధమని ఈడి తాను జారీ చేసిన నోటీసులలో పేర్కొంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సినీ నటులను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇప్పటికే ఈడి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచిన విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మోటా వంటి కంపెనీలకు నోటీసులు జారీ చేయడం ద్వారా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై ఉక్కు పాదం మోపాలని వీడి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది.

కల్తీ కల్లు సేవించిన వారు అందుకే చనిపోయారా?!
కూకట్పల్లి కల్తీ కల్లు కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని భాజాపా ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కల్తీ కల్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిజాలను దాస్తుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల మాటల దాడితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ కేసులో నిజ నిజాలను తేల్చేందుకు

ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ కల్లు సేవించి ఐదు మంది మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రెండు రోజుల క్రితమే

కల్లు కాంపౌండ్ నుంచి కల్లు నమూనాలను సేకరించిన ఎక్సైజ్ అధికారులు, ఆ శాంపిళ్లను ల్యాబ్ పంపించి పరీక్షలను చేయించారు. కల్లులో కెమికల్ కలపడం వల్లే , ఆ కల్లు ను సేవించిన ఐదు మంది వ్యక్తులు మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనలో ఇప్పటికే 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు...!
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీ మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .  సోమవారం బాలింత మృతి చెందినప్పటికీ,  మంగళవారం  ఈ విషయం బయటకు పొక్కింది . రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన గర్భిణి  ప్రసవం కోసం పోలీస్ స్టేషన్  కూత వేటు దూరంలో ఉన్న ఒక ప్రైవేట్  హాస్పిటల్ లో  సదరు బాలింత వైద్యం కోసం చేరి బిడ్డను ప్రసవించింది.  డాక్టర్ శ్వేతా ప్రియాంక  అనే  గైనకాలజిస్టు ఆమెకు వైద్యం చేసినట్లు తెలుస్తోంది. ప్రసవం అనంతరం మహిళా గుండె సరిగా కొట్టుకోవడం లేదని మెరుగైన చికిత్స కోసం బాలింత హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యరాలు సూచించారు. వెంటనే బంధువులు,  బాలింతను హైదరాబాదులోని ఓ ప్రైవేటు  ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యరాలు అప్పటికే మహిళ చనిపోయినట్లు నిర్ధారించారు.

12 లక్షలకు సెటిల్మెంట్

ఈ విషయం ఆసుపత్రి వైద్యరాలు తెలియడంతో మృతదేహంతో ఆస్పత్రి వద్దకు రాకుండా చూడాలని స్థానిక అధికార పార్టీ పట్టణ ముఖ్య నాయకులను రహస్యంగా కలిసి నట్లు తెలుస్తోంది  . ఆస్పపత్రి నిర్వాహకులు పోలీసులకు విషయం తెలపడంతో ఆసుపత్రిని వద్ద వారు  బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మృతురాలు బంధువులు తెలిపారు . మహిళకు గుండె సమస్య ముందే ఉందని మృతురాలి  బంధువులు  వైద్యులకు చెప్పలేదని వారిది తప్పు లేదని మృతురాలి బంధువులు అసుపత్రి కి వద్దకు రాకుండా నేరుగా ఇంటికే వెళ్లిపోవాలంటూ మధ్యవర్తులుగా వ్యవహరించిన నాయకులు  సూచించారు. కానీ మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి నిర్వాహకులు అధికార పార్టీ నాయకులుతో మాట్లాడిన విషయం స్థానికంగా తెలిసింది.  మృతురాలి కుటుంబ సభ్యులకు రూ 12 లక్షల పరిహారం ఇచ్చేందుకు ఆసుపత్రి నిర్వాహకులతో నాయకులు ఒప్పందం చేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతుంది. ఈ సెటిల్మెంట్ చేసిన నాయకులకు  అదనంగా ఇవ్వాల్సి ఉంటుందనేది సమాచారం. ఈ విషయంపై చౌటుప్పల్ పోలీసు ఉన్నతాధికారులను వార్త మిర్రర్ స్పందించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. కాగా మహిళ మృతికి కారణం సెటిల్మెంట్ విషయంపై నిఘ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి..

విద్యార్థికి శృంగార పాఠాలు నేర్పిన టీచరమ్మ... తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో కేసు
గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఓ మహిళ చేసిన పని సమాజానికి తలవంపులు తెచ్చేదిగా ఉంది. తాను పనిచేస్తున్న పాఠశాలలో ఓ

విద్యార్థిని బలవంతంగా ఒప్పించి, అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. దేశంలోని ఐదు అత్యున్నత పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని స్కూల్లో ఈ ఘటన వెలుగుచూసింది. బాధిత బాలుడిని సదరు ఉపాధ్యాయురాలు తన వెంట బెట్టుకొని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, ఇతర చోట్లకు తీసుకెళ్లి అతడితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఉపాధ్యాయురాలి వేధింపులు తాళలేక బాధిత బాలుడు ఎట్టకేలకు ఘోరాన్ని బయటపెట్టాడు. 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక ఒకానొక రోజు.. బాలుడిని వెంటబెట్టుకొని తీసుకురావాలంటూ అతడి ఇంటికి ఆ ఉపాధ్యాయురాలు తన పనివాణ్ని పంపింది.వెళ్లడం ఇష్టంలేని బాధితుడు, మహిళా టీచర్‌ వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు చెప్పుకొన్నాడు. ఈ ఘటనపై దాదర్‌ పోలీసులకు బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలుడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. ఉపాధ్యాయురాలి ప్రతిపాదనకు బాలుడు అంగీకరించకపోతే, మరో మహిళ ఆ బాలుడిని ఒప్పించిందని.. వయసులో తమకన్నా పెద్దవారైన మహిళలతో టీనేజర్లు లైంగిక సంబంధం పెట్టుకోవడం మామూలేనంటూ సదరు మహిళ బాధితుడితో అన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సదరు ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పోక్సో, కౌమార న్యాయ చట్టాల కింద కేసు నమోదు చేశారు. మహిళా టీచర్‌ చెప్పినట్లుగా వినాలని బాలుడిని ఒప్పించిన సదరు మహిళపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.