Anand kumar - Pen Counter

మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం
మర్రిగూడ (పెన్ కౌంటర్):-

మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మర్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ లో టిడిపి జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దోమల వెంకన్న మాట్లాడుతూ 1982 మార్చి 29 టిడిపి పార్టీ తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం, పేదల కోసం ఆవిర్భవించిందని ఆయన కొనియాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాలూకా వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత ఎన్.టి.ఆర్ కే దక్కిందని ఆయన అన్నారు.1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (మిత్ర కూటమితో కలిసి) అత్యధికంగా 246 సీట్లు గెల్చుకుందని కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీ హోదాను సైతం కోల్పోయిందని విమర్శించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధంను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి పుప్పాల యాదయ్య, మండల బిసి సెల్ అధ్యక్షులు కాసాల అంజయ్య,మర్రిగూడ గ్రామ శాఖ అధ్యక్షులు గుణగంటి శ్రీరాములు,ప్రధాన కార్యదర్శి దెవరకొండ సత్తయ్య,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పోలె మల్లయ్య,లెంకలపల్లి గ్రామ శాఖ వరికుప్పల శ్రీనివాస్,ఇందుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు వీరమళ్ళ మల్లేష్ గౌడ్,పిట్టల సత్తయ్య,ఖాసీం పాషా తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
మర్రిగూడ ( పెన్ కౌంటర్):-

మర్రిగూడ మండలం చర్లగూడెం (శివన్న గూడెం) శ్రీ నీలకంఠ రామ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సిరి ప్రగడ ఆనందరావు ఆధ్వర్యంలో స్వామి వారి రథోత్సవాన్ని పురోహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శివన్నగూడ గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ జిల్లా ఎగ్జిక్యూటివ్ అధికారి జయరామయ్య ముఖ్యఅతిథిగా హాజరై బ్రహ్మోత్సవాలను తిలకించి నిర్వాహకుల సమక్షంలో స్వామివారి ప్రసాదములు స్వీకరించారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధిని ప్రాజెక్టు నిర్మాణంలోగా మునుగోడు ఎమ్మెల్యే సమక్షంలో మరింత అభివృద్ధి చేసేందుకు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సిరి ప్రగడ వినోద రావు రవీందర్రావు రాజేందర్ రావు మహేందర్ రావు రాహుల్ శ్రీధర్ రావు సుధీర్ రావు గోపాల్ మరి గూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ మాల్ మార్కెట్ ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి యాదయ్య చంద్రయ్య ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు,

సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి
*ప్రశాంత వాతావరణంలో ఇతరులకు హానికలిగించకూడదు*

*మహిళల భద్రతకు ప్రత్యేక నిఘాతోషీటీమ్‌ల ముమ్మర పహారా*

*డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలపై కఠినచర్యలు*

*నల్లగొండ జిల్లా ప్రతినిధి (పెన్ కౌంటర్):-*

దేశ వ్యాప్తoగా రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించు కోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి పారు. హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పరగౌర వంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.హోళీ వేడుకల సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, హానికరమైన రసాయనిక రంగులను వాడకూడదని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతoగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారుల పై వాహనదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు.మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లాలో షీటీమ్ బృందాలను ప్రత్యేకంగా మోహరింపజేసి, ప్రధాన కూడళ్లలో మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్ల కూడదని, చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లరాదని విజ్ఞప్తి చేశా రు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.పండుగ వేళ ఎవరైనా గొడవలు సృష్టించినా, అసత్య ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాల ద్వారా అపోహలు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి, పరస్పర గౌరవంతో ఇతరు లకు ఆటంకంకలగకుండా సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు.

పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
​చింతపల్లి (పెన్ కౌంటర్):-

నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే ఊపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. చింతపల్లి మండల కేంద్ర సమీపంలో వెలసిన ఓ అక్రమ వెంచర్‌పై 'పెన్ కౌంటర్' దినపత్రికలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ అధికారులు, బుధవారం సదరు వెంచర్ వద్దకు చేరుకుని ప్లాట్ రాళ్లను తొలగించారు.

​ఇక వివరాలలోకి వెళ్తే...

​గడియ గౌరారం గ్రామ పరిధిలోని, సర్వే నంబర్లు 24, 25లలో సుమారు 8 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో, ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే, వెంచర్ ఏర్పాటు చేసినట్లు 'పెన్ కౌంటర్' వెలుగులోకి తెచ్చింది. చింతపల్లిలో నిబంధనలకు పాతర.. అనుమతులు లేని అక్రమ వెంచర్ కలకలం" అనే శీర్షికతో వచ్చిన, వార్తకు స్పందించిన పంచాయతీ సెక్రటరీ సురేష్, స్థానిక సర్పంచ్ తో కలిసి వెంచర్ స్థలాన్ని పరిశీలించారు.

అనుమతులు లేకుండా భూమిని ప్లాట్లుగా మార్చిన నిర్వాహకుడికి, అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంచర్ సరిహద్దులుగా పాతిన ప్లాట్ కడీలను, అధికారులు దగ్గరుండి తొలగించారు. నిబంధనలు అతిక్రమించి పనులు కొనసాగిస్తే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే పనులు నిలిపివేయడమే కాకుండా, చర్యలు తప్పవని పంచాయతీ సెక్రటరీ సురేష్ అన్నారు. ​ఈ వెంచర్ వ్యవహారంలో మరో కీలక అంశం చర్చనీయాంశంగా మారింది. సదరు ప్రైవేట్ భూమికి ఆనుకొని ఉన్న, ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసే ఉద్దేశంతోనే..?ఈ వెంచర్‌ను ఏర్పాటు చేసి ఉండవచ్చు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంచర్ ముసుగులో విలువైన ప్రభుత్వ భూమిని, అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు కూడా, సమగ్ర విచారణ జరిపి భూమిని సర్వే చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

​పెన్ కౌంటర్ పత్రిక సామాజిక బాధ్యతతో రాసిన కథనంపై, అధికారులు తక్షణమే స్పందించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లి లో నిబంధనలకు పాతర...?
చింతపల్లిలో నిబంధనలకు పాతర..?

అనుమతులు లేని అక్రమ వెంచర్ కలకలం.

డిటిసిపి, తదితర అనుమతులు లేకుండానే ప్లాట్ ల పునరుద్దరణ..

గడియ గౌరారం సర్వే నెంబర్ 24, 25 లో 8.24 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ రూపురేకలు..

ప్రశ్నించిన గడియ గౌరారం గ్రామస్తులు.. పంచాయతీ కార్యదర్శికి పిర్యాదు..

నోటీసులు జారి చేసి, తగిన చర్యలు తీసుకుంటాము- సెక్రటరీ..

​చింతపల్లి (పెన్ కౌంటర్ ):-

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రం సమీపంలో, రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే భారీ ఎత్తున ప్లాట్ల విక్రయానికి తెరలేపారు. గడియ గౌరారం గ్రామ పరిధిలో వెలిసిన ఈ అక్రమ వెంచర్ ఉదంతం, ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

*​నిబంధనలు గాలికి.. యథేచ్ఛగా సాగుతున్న పనులు*

​గడియ గౌరారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 24, 25 లో సుమారు 8 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో, కొందరు వ్యక్తులు వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక వెంచర్ ఏర్పాటు చేయాలంటే డీటీసీపీ, నుండి లేఅవుట్ అనుమతి పొందడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం.. ​వెంచర్ మొత్తంలో నిర్ణీత శాతం భూమిని రోడ్లు, సామాజిక అవసరాల కోసం గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయాలి. ​నాలా కన్వర్షన్ ద్వారా వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ​ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి, తుది అనుమతి పత్రం పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలి.

​అయితే, ఈ వెంచర్ విషయంలో అవేమీ పట్టించుకోకుండానే, రాత్రికి రాత్రే జెసిబిలతో రోడ్లు పోయడం, ప్లాట్లను మార్కింగ్ చేయడం వంటి పనులు పూర్తి చేయడం గమనార్హం.

*​ప్రశ్నించిన గ్రామస్తులు.. రంగంలోకి పంచాయతీ యంత్రాంగం*

​ఈ అక్రమ అభివృద్ధి పనులను గమనించిన, గడియ గౌరారం గ్రామస్తులు ఏకమై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులు ఇబ్బందుల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల విరుద్ధంగా సాగుతున్న ఈ దందాను, అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ, గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి, ప్లాట్లు అమ్మడం వల్ల పంచాయతీకి రావాల్సిన డెవలప్‌మెంట్ ఫీజులు, గ్రీన్ బెల్ట్ కోసం వదిలే స్థలాలు కూడా కబ్జాకు గురవుతాయని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ఈ పనులను ఆపాలని గ్రామస్తులు పేర్కొన్నారు.​గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పంచాయతీ సెక్రటరీ, ఈ వెంచర్ యజమానులకు ఎటువంటి అనుమతులు లేవని ప్రాథమికంగా ధ్రువీకరించారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ​వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చెయ్యనున్నట్లు వెల్లడించారు. ​అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ​తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి, డిటిసిపి అనుమతి లేని ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు మోసపోకుండా, రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.. ఈ వ్యవహారంలో ఉన్న తెరవెనుక వ్యక్తులెవరో, త్వరలోనే బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది..

పూర్తి వివరాలు మరో పెన్ కౌంటర్  కథనం ద్వారా మీ ముందుకు...

వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల

నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు

పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా 69, 999 రూపాయలకు వేలంపాటలో పార్వతి కుమారుడు చేతిలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న నాగుల ఆనంద్ కుమార్ నేత దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆయన కు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులోనూ వినాయక మండప నిర్వాహకులకు తన చేతనైన సహాయ సహకారాలను అందిస్తానని నాగుల ఆనంద్ కుమార్ నేత తెలిపారు.ఈ కార్యక్రమం  అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి,ట్రెజరీ మోహన్ లాల్, కాలనీ ముఖ్య సలహాదారుడు రాజు నాయక్, శ్రవణ్ కుమార్, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, పుల్లారెడ్డి, మిమిక్రీ రమేష్, సూర్యం, బుచ్చిరెడ్డి, జగాల్ రెడ్డి, మోతిరామ్, కరుణాకర్ రావు, మరియు పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు పాల్గొన్నారు..

ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో రూపొందించిన పర్యావరణహితమైన బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈ బోటును ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించారు. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చునో, ఈ బోటు తయారీ ద్వారా నిరూపించారు. ఇదే బోటు ద్వారా గణేష్ నిమజ్జనోత్సవం అనంతరం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించనున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. వానలు వచ్చి వరదలలో మునిగిపోయిన వారిని కూడా ఈ బోటు ద్వారా కాపాడే అవకాశం ఉందని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ బోటును రూపొందించిన వారు తెలిపారు. మాసబ్ చెరువులో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ బోటును తిలకించిన ప్రతి ఒక్కరు ఔరా అంటూ అభినందిస్తున్నారు.

కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ )నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లుగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీసీ ఎజెండాతో పార్టీ పేరును కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లోకి వెళ్తున్న కవిత, త్వరలోనే కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. భారత రాష్ట్ర సమితికి పోటీగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరిట ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కవిత బీసీ రిజర్వేషన్లపై బలంగా తన గలాన్ని వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సొంత పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థులను దించితే... బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
కట్టుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు రెండేళ్లుగా తిండి పెట్టకుండా హింసించిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో చోటుచేసుకుంది. చివరకు ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా విశ్వనాధ పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (33) ను పూల నరేష్ కు ఇచ్చి 2015లో వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి లక్ష్మీ ప్రసన్నకు అత్తగారింట్లో కష్టాలుతప్పడం లేదు. గత రెండేళ్ల నుంచి మరి సైకోలో ప్రవర్తిస్తూ, భార్యకు తిండి పెట్టడం మానేశాడు. చివరకు శనివారం నాడు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు పూల నరేష్ ఫోన్ చేసి మీ కూతురు మెట్ల పైనుంచి జారిపడిందని... ఆసుపత్రిలో చేర్చామని సమాచారం అందించాడు. ఆసుపత్రికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు, చిక్కి శల్యమైన లక్ష్మీప్రసన్నను తొలుత గుర్తించలేకపోయారు. వరకట్నం కోసం తమ అల్లుడే తన కూతురిని తిండి పెట్టకుండా హింసించి చంపి వేశాడని లక్ష్మీ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 79 రూపాయలను మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. 2025వ సంవత్సరానికి గుర్తుగా వివిధ పరీక్షలను 2025 రూపాయలకే చేస్తున్నట్లుగా వివరించారు. కిడ్నీల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ బి సంతోష్ సూచించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని సేవించడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని ఆయన తెలిపారు.

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం మండల పరిధిలోని భీమ లింగం వద్ద వరద ఉదృతి తీవ్రంగా ఉంది. హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి.

ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
నిషేధిత బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన కేసులో సినీ నటుడు దగ్గుపాటి రానా ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి) నాలుగు గంటల పాటు విచారించింది. బెట్టింగ్ యాప్ ల ప్రచారానికి తీసుకున్న రెమ్యూనరేషన్, కమిషన్ల గురించి ఈడి అధికారులు రానా ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను 6 గంటల పాటు, హీరో విజయ్ దేవరకొండ ను నాలుగు గంటల పాటు ఈడి ప్రశ్నించి తమకు కావలసిన సమాధానాలను రాబట్టింది. ఇక ఈనెల 13వ తేదీన సినీనటి మంచు లక్ష్మి హాజరుకావాలని ఈడి ఆదేశించింది. నిషేధిత బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో సినీ నటులు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు కూడా ఈడి వ చారణను ఎదుర్కొంటున్నారు.